విరాట్ కోహ్లిని దాటేసిన హిట్ మ్యాన్.
ఆసీస్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకోవడం ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డ్.
టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా రోహిత్ రికార్డ్.
ధోనీ(42 విజయాలు-72 మ్యాచ్ లు) తర్వాత రోహితే.
విరాట్ కోహ్లి(32 విజయాలు-50 మ్యాచ్ లు) ని అధిగమించిన రోహిత్.
రోహిత్ కెపెన్సీలో భారత్ 33 టీ20ల్లో(42 మ్యాచులు) గెలిచింది.
15 ద్వైపాక్షిక సిరీస్ లలో 14 సిరీస్ లను గెలిపించాడు.
టీ20ల్లో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సెంటేజీ 78.57శాతం.