ప్రపంచవ్యాప్తంగా 11 వేలకు పైగా థియేటర్లలో RRR రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే 75 వేల నుంచి 80 వేల షోలు
అమెరికాలో 2,500, బ్రిటన్‌లో 1,100 స్ర్కీన్లు
తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు
ఏపీ, తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్
ఓవర్సీస్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్రీరిలీజ్ బుకింగ్స్
నార్త్‌లో మాత్రం కలవరపెడుతున్న రెస్పాన్స్
థియేటర్ల వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోలాహలం
ఢిల్లీ, ముంబైల్లో రూ.2 వేలు దాటిన టికెట్ ధర
తమిళనాడులో 400, కేరళలో 250, కర్ణాటకలో 350 థియేటర్లు