'ఆర్ఆర్ఆర్' మరోసారి వాయిదాకి కారణాలు

కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటం

ఓమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకి పెరుగుతుండటం

కొన్ని రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ ని ప్రకటించడం

కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ని పూర్తిగా మూసేయడం

కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ లో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ కే పరిమిషన్స్ ఇవ్వడం

మరి కొన్ని రాష్ట్రాల్లో 80 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ కి పర్మిషన్ ఇవ్వడం

ఏపీతో సినిమా టికెట్ రేట్ల సమస్య ఇంకా తీరకపోవడం

450 కోట్లు పెట్టి తీసిన సినిమా 1000 కోట్లు టార్గెట్ కలెక్షన్ పెట్టుకుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్స్ కష్టం కనుక ఇలాంటి కారణాలతో 'ఆర్ఆర్ఆర్' మరోసారి వాయిదా పడనుంది.