2021 ఏడాది చివరి రోజుల్లో భారీగా మద్యం అమ్మకాలు

5 రోజుల్లో రూ.902 కోట్ల  మ‌ద్యం అమ్మ‌కాలు

డిసెంబ‌ర్ 27న రూ.202.42 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

28వ తేదీన రూ.155.48 కోట్లు 

29న రూ.149.53 కోట్లు

30న రూ.246.56 కోట్లు

31వ తేదీ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు రూ.148.52 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు

అర్థ‌రాత్రి 1 గంట వ‌ర‌కు వైన్ షాపులు, బార్ల‌కు అనుమ‌తులు

రాత్రి మిగిలిన 6 గంటలలో మరో రూ50 కోట్లు సేల్స్ అంచనా