'చి ల సౌ' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ రుహాణి శర్మ. రెండో సినిమాగా హిట్-1తో కూడా హిట్ అందుకొని ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం రుహాణి తెలుగులో 'HER చాప్టర్-1' అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుంది.

ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్‌లతో హల్ చల్ చేసే ఈ భామ..

తాజాగా రెడ్ బన్నీలో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.