పంజాబీ భామ రుక్సార్ ధిల్లాన్..

కన్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి..

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.

రీసెంట్‌గా 'స్పార్క్' మూవీతో ఆడియన్స్‌ని పలకరించారు.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..

సందడి చేసే రుక్సార్ ధిల్లాన్..

తాజాగా బుల్లి డ్రెస్సులో రాకింగ్ లుక్స్‌తో..

ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్నారు.