బరువు..  తగ్గాలనుకుంటున్నారా?

 బరువు తగ్గాలనుకుంటే.. తప్పనిసరిగా అనుసరించాల్సిన 5 ఆహార నియమాలు..

బరువు తగ్గాలని భోజనం చేయటం మానేయొద్దు..దీని వల్ల బరువు తగ్గడం సంగతి పక్కనపెడితే బరువు పెరుగే ఛాన్స్ ఉంటుంది..

బరువు తగ్గాలని భోజనం చేయటం మానేయొద్దు..దీని వల్ల బరువు తగ్గడం సంగతి పక్కనపెడితే బరువు పెరుగే ఛాన్స్ ఉంటుంది..

ఆహారం తినేటప్పుడు టివిలు చూడొద్దు..

సెల్ ఫోన్ లు చూస్తూ ఆహారం తినేప్రయత్నం చెయ్యవద్దు..

రాత్రి సమయంలో ఆహారం తక్కువ తినండీ..

ఉపవాసం చేస్తున్నా, రాత్రి భోజనం చేయకుండా ఉదయం వరకు ఉపవాసం ఉండవలసి వచ్చినా తక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం మంచిది...

ఉపవాసం తరువాత భోజనం, స్నాక్స్ ను ఎక్కవగా తినాలనిపిస్తుంది..ఇలాంటి సందర్భాల్లో తక్కువ కేలరీల ఆహరాన్ని తీసుకోవటం మాత్రం మర్చి పోకూడదు..

బరువు తగ్గాలనుకునేవారి ఈ ఆహార నియమాలను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది..