రష్యా కాల్పుల విరమణ
రెండో విడత చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం
ఐదు గంటల పాటు తాత్కాలికంగా యుద్ధం నిలిపివేత
ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పోల్, వోల్‌నోవకా ప్రాంతాల గుండా
ప్రజలు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు
కీవ్‌పై మళ్లీ ఫోకస్ పెంచిన రష్యా
కీవ్ మిలటరీ ఆస్పత్రిపై బాంబుల వర్షం
500 లకు పైగా మిస్సైల్స్‌ను ప్రయోగం