ఇండియన్ స్టూడెంట్లు నష్టపోతుండటం నానా తంటాలు పడటం వెనుక అసలు కథ ఏంటి.

ఇండియన్ స్టూడెంట్లు యుక్రెయిన్ చదువు కోసం ఆసక్తి చూపించడానికి అసలు కారణం.

హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మనోళ్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది. 

2020లో ఇండియా నుంచి వెళ్లిన విదేశీ విద్యార్థులలో 24శాతం మంది ఇండియన్లే.

ఇండియాతో పాటు మొరాకో, టర్క్‌మెనిస్తాన్, అజెర్‌బైజన్, నైజీరియా, చైనా, టర్కీ, ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఉజ్బెకిస్తాన్‌లు.

మెడికల్ లేదా ఇంజినీరింగ్ చదువుల కోసం 18వేల మంది భారతీయులు .

తక్కువ ధరతో ఎంబీబీఎస్ చదువు పూర్తి అయిపోతుండటం.

సంవత్సరానికి రూ.2.65 లక్షల నుంచి రూ.3.8లక్షల్లో మెడిసిన్ పూర్తయిపోతుండటం.

మెడికల్ యూనివర్సిటీలు అడ్మిషన్ కోసం ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకపోవడం.

ఇంగ్లీషులోనే క్లాసులు చెప్పడంతో విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.