అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్‌

పెద్దపాదం దారి ఓపెన్

డిసెంబర్‌ 31 నుంచి భక్తులు వెళ్లవచ్చు

అరణ్యంలో కొండల మధ్య కాలిబాట

కష్టతరమైన మార్గం

భక్తుల సంఖ్య 45 వేల నుంచి  60 వేలకు పెంపు

మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు

8 లక్షలకు పైగా  భక్తులు రాక