తులసి రకానికి చెందిందే సబ్జా మొక్క.
సబ్జా ఆకుల్లో, గింజల్లో ఔషధ గుణాలు దండిగా ఉంటాయి.
సబ్జా గింజల్లో పాల కంటే ఆరు రెట్ల కాల్షియం ఉంటుంది.
బరువు తగ్గడానికి దోహదపడతాయి.
శరీంలో వేడిని తగ్గిస్తాయి.
నిమ్మకాయ, తేనె, చక్కెరతో
కలిపి తీసుకుంటే మంచిది.
కొబ్బరి పాలతో కలిపి తాగితే వెంటనే బాడీలో వేడి తగ్గుతుంది.
రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రిస్తాయి.
డయాబెటిక్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు.
అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.
అసిడిటీ, గుండెల్లో మంటలను తగ్గిస్తాయి.
అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడతాయి.
మౌత్ ప్రెషనర్లుగా పనిచేస్తాయి.