పిల్లల్లో తక్కువ మూత్ర విసర్జన, కడుపు నొప్పి, తలనొప్పి..

వికారం, స్కిన్ అలర్జీ కనిపిస్తే డీహైడ్రేషన్ కు గురైనట్లు గుర్తించాలి

మధ్యాహ్నం పూట పిల్లలను బయటకు వెళ్లనివ్వొద్దు

మామిడి, ద్రాక్ష, పుచ్చకాయ లాంటి పళ్ల రసాలు ఇవ్వాలి

రోజూ ఉదయం కొబ్బరి నీళ్లు అందించాలి

రోజుకు కనీసం 2 లీటర్ల నీటిని తాగించాలి

రాత్రి సబ్జా గింజలను నానబెట్టిన నీటిని మరుసటి రోజు ఇవ్వాలి

పిజ్జా, బర్గర్, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి