ఫ్యామిలీతో సరదాగా సాయిపల్లవి..

సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ దొరకడంతో ఇలా ఫ్యామిలీతో సరదాగా గడిపి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి.