అందాల భామ శృతిహాసన్..

చివరిగా సలార్ సినిమాలో కనిపించారు.

ప్రస్తుతం సలార్ 2, డకాయిట్ సినిమాలు చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో ఆకట్టుకునే శృతి..

కొత్త ఫొటోలతో ఆడియన్స్ ముందుకు వచ్చేశారు.

రెడ్ శారీ అందాలతో ఘాటెక్కిస్తున్నారు.