సమంత ఏంటి ఇలా మారిపోయింది..

సమంత ఇటీవల సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఓ డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్ చేయగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చుసిన ఫ్యాన్స్, నెటిజన్లు సమంత ఏంటి ఇంతలా మారిపోయింది అనుకుంటున్నారు.