ఇండస్ట్రీలో హాట్ బాంబ్ లా మారిపోయింది సమంత

ఒక్కో ఫొటో పోస్ట్ గ్లామర్ ఫీల్డ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో రెచ్చిపోతోంది సమంత

లేటెస్ట్ గా  'పీకాక్'  మే-జూన్ 2022  మేగజీన్ కవర్ పేజీ కోసం  హాట్ పోజులు

వచ్చే ప్రతి చాన్స్‌ను  యూజ్ చేసుకుంటా -సమంత

అందరి హార్ట్స్ ను  సీజ్ చేస్తా  -సమంత

క్లీవేజ్ షో తో కిర్రెక్కిస్తోంది

రీసెంట్ గా తన స్టైలింగ్ పూర్తిగా మార్చేసింది సమంత

గ్లాసీ లిప్స్, ఐ లైనర్స్ తోనూ ఎట్రాక్ట్ చేస్తోంది

తనను తాను బెస్ట్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు కష్టపడుతోంది సమంత