సమంత రిజెక్ట్  చేసిన సినిమాలు ఇవే.. 

రామ్ చరణ్, శృతి హాసన్ కలిసి నటించిన 'ఎవడు' సినిమా

శంకర్ డైరెక్షన్లో విక్రమ్, అమీ జాక్సన్ నటించిన 'ఐ' సినిమా

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'బ్రూస్లీ' సినిమా

మణిరత్నం 'కడలి' సినిమా

నాని, నివేదా థామస్ నటించిన 'నిన్నుకోరి' సినిమా

తెలుగులో సమంత నటించిన 'యూ టర్న్' హిందీ రీమేక్

హిందీ 'స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2' సినిమా

అల్లు అర్జున్, రష్మిక నటించిన 'పుష్ప'. ఇందులో ముందు సమంతనే అడిగారు నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారు. చివరికి స్పెషల్ సాంగ్ కి ఒప్పించారు.