టాలీవుడ్ హీరోయిన్ సమంత..

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. 

మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తుంది.

ఈక్రమంలోనే అమెరికాలో రిలాక్స్ అవుతుంది.

అక్కడ జిమ్‌లో వర్క్ అవుట్‌లు చేస్తూనే..

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్‌తో..

అమెరికా వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.