విడాకులపై స్పందించిన సమంత
బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో సమంత గెస్టుగా వచ్చింది.
ఈ షోలో నాగ చైతన్యపై, పెళ్లి, ప్రేమపై పలు వ్యాఖ్యలు చేసింది.
చైతన్యతో విడాకులు ఇచ్చాక మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని తెలిపింది
ట్రోల్స్ ని బాగా ఎదుర్కొన్నాను అని, మరోసారి ప్రేమలో పడే ఛాన్స్ లేదని సమంత వ్యాఖ్యానించింది.
కరణ్ చైతన్యని సమంత భర్త అని మాట్లాడగా కాదు ఎక్స్ హస్బెండ్ అని పిలవండి అంటూ సమంత చెప్పింది
నాగచైతన్యని, సమంతని ఒక రూమ్ లో ఉంచితే పదునైన పరికరాలు కూడా ఉంచాలని, వాటితో చైతూని ఏమైనా చేస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పింది.
పెళ్లిళ్లు ఇలా తయారు అవ్వడానికి కరణ్ జోహార్ తీసిన
కభీ ఖుషి కభీ గమ్ సినిమానే కారణం అని అంది సమంత.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారగా కొంతమంది మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.