మయోసైటిస్ వ్యాధి వచ్చిన తర్వాత సమంత ఎలా మారిపోయిందో చూడండి..
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.
మయోసైటిస్ వచ్చిన తర్వాత యశోద సినిమా ప్రమోషన్స్ కోసం మొదటిసారి కెమెరా ముందుకి వచ్చింది సమంత.
ఈ ఫొటోల్లో సమంత ఫేస్ చేంజ్ అయినట్టు ఉండటం, గతంలో ఫేస్‌లో ఉన్నంత కళ లేకపోవడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసి సమంత ఇంతలా మారిపోయింది ఏంటి అని బాధపడుతూ, త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.