శాంసంగ్ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను  లాంచ్ చేసింది.

శాంసంగ్ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను  లాంచ్ చేసింది.

భారత మార్కెట్లో శాంసంగ్ Galaxy S సిరీస్ స్మార్ట్‌ఫోన్ రేంజ్ విస్తరించింది. 

శాంసంగ్ (Samsung Galaxy A04), (Samsung Galaxy A04e) ఫోన్లను ప్రవేశపెట్టింది.

రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తున్నాయని పేర్కొన్నారు.

రెండు కెమెరా సెన్సార్లను అందిస్తోంది. 

శాంసంగ్ Galaxy A04, Galaxy A04e ఫోన్ల ఫీచర్లు, ధరల గురించి తెలుసుకుందాం

కెమెరా ముందు భాగంలో.. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5MP కెమెరాతో వస్తుంది. 

ఈ డివైజ్ 4GB RAMని 64GB, 128GB స్టోరేజీ సామర్థ్యంతో వచ్చింది.