శాంసంగ్ M సిరీస్ నుంచి సరికొత్త 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది.

Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. 

అద్భుతమైన క్వాడ్ కెమెరాల సెటప్, 6,000mAh భారీ బ్యాటరీతో వచ్చింది.

గరిష్టంగా 8GB RAM , గరిష్టంగా 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. 

స్మార్ట్‌ఫోన్ 50-MP మెయిన్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. 

(6GB +128GB స్టోరేజ్) ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వెర్షన్‌ ధర రూ. 20,499గా ఉండనుంది.

Samsung రెండు మోడళ్లను రూ. 17,999, రూ.19,999 ప్రారంభ ధరతో అందిస్తుంది.

ఏప్రిల్ 8 నుంచి అమెజాన్, శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సేల్ 

ICICI కార్డ్‌లతో రూ. 2,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, No-Cost EMI ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు.