మలయాళ కుట్టి సంయుక్త టాలీవుడ్‌కి పవన్ కళ్యాణ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త..
ఆ తరువాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో నటించి అలరించింది.
రీసెంట్గా ధనుష్ సార్ సినిమాలో టీచర్‌గా అందరి మనసులు దోచుకుంది.
ఈ మూడు సినిమాలు హిట్ అవ్వడంతో.. టాలీవుడ్లో క్రేజీ ఆఫర్లు అందుకుంటుందట.
కాగా నేడు ఉమెన్స్ డే అండ్ హోలీ కావడంతో విషెస్ చెబుతూ..
కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
చీరలో సంయుక్త సొగసు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.