శరీరానికి గంధం
రాసుకుంటే చల్లగా
ఉంటుంది..
చక్కటి సువాసనలు వెదజల్లుతుంది..
గంధం సహజ క్రిమినాశక చర్మసంరక్షణకారిగా పనిచేస్తుంది..
మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది గంధం.
గంధంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. చర్మం ముడతలు ఏర్పడకుండా నిరోధిస్తుంది..
దెబ్బతిన్న చర్మ కణజాలాలను నయం చేస్తుంది. గాయాలు, మచ్చలు, నల్ల మచ్చలు, తామర మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
మొటిమలు, కురుపులు, పుండ్లకు చికిత్స చేయడంలో మేలు చేస్తుంది..
చర్మంలోని మలినాలను తొలగిస్తుంది.. చర్మంపై మొటిమలు రాకుండా నిరోధిస్తుంది..
గంధంలోని క్రిమినాశక గుణాలు చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి..