పట్టుచీరలో కాంతార భామ..
కాంతార సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ సప్తమి గౌడ.
కాంతార సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ భామకు.
ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్, ది వ్యాక్సిన్ వార్, యువ.. మరి కొన్ని సినిమాల్లో నటిస్తుంది.
తాజాగా ఇలా పట్టుచీరలో మెరిపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది సప్తమి.