ఆటోలో సారా అలీఖాన్..

బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ఇలా ఆటోలో ప్రయాణించింది.

విక్కీ కౌశల్ తో కలిసి నటించిన తన కొత్త సినిమా 'జర హాట్కే జర బచ్కే' జూన్ 2న రిలీజ్ కాబోతుంది. 

ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చీరలో విక్కీతో కలిసి ఆటోలో ప్రయాణించింది. 

దీంతో సారా అలీఖాన్ ఆటోలో తిరిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.