మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి..

ఇండియన్స్‌కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు.

ఇక అతని తనయురాలు సారా టెండూల్కర్ గురించి..

ఇప్పటి యువతికి పరిచయం అవసరం లేదు.

స్పెషల్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది.

తాజాగా ఈ అమ్మడు తన పేరెంట్స్‌తో కలిసి ఆఫ్రికా అడవుల్లో ఎంజాయ్ చేస్తుంది.

ఇక అక్కడి ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.