క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు..

సారా టెండూల్కర్‌కి యూత్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఈ అమ్మడు.. అంబానీ గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యింది.

అక్కడకి బ్యూటిఫుల్ క్లాసికల్ టచ్‌లో వచ్చిన సారా..

ఫోటో కెమెరాలకు అందమైన ఫోజులిచ్చి ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అయ్యి లైక్స్‌తో బదులిస్తున్నారు.