మగువలు అన్ని మ్యాచింగ్ ఉండాలనుకుంటారు. ధరించింది డ్రెస్ అయినా..చీర అయినా మ్యాచింగ్‌ నగలు, చెప్పులు ధరించడానికి ఇష్టపడతారు.

 ధరించిన చీరకు మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఈ స్టైలే వేరుకదా..అటువంటి చీరా..హ్యాండ్ బ్యాగ్ మ్యాచింగ్ మ్యాచింగ్ పై ఓ లుక్కేద్దాం..