వెండితెర సత్యభామ అనిపించుకున్న 'జమున' ఈరోజు తుదిశ్వాస విడిచారు.

మహానటి సావిత్రిని 'అక్క' అంటూ ఆప్యాయంగా పిలిచే జమున.. ఆమెతో కలిసి అనేక సినిమాలో నటించింది.

గుండమ్మ కథ

మిస్సమ్మ

మూగ మనసులు 

అప్పు చేసి పప్పుకూడు 

దొంగ రాముడు 

పూజాఫలం 

మరో ప్రపంచం

తోబుట్టువులు