చలికాలంలో పెరుగు తినటం వల్ల ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

జలుబు, దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి శరీరానికి వస్తుంది. 

ఒక రకంగా చెప్పాలంటే చలి కాలంలో వచ్చే వైరస్ లను ఎదుర్కోవటంలో పెరుగు ఔషధంగా పనిచేస్తుంది.

పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. 

కండరాలు బలపడటానికి దోహదపడుతుంది. 

దంత, చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. 

చలికాలంలో గుండెపోటు సమస్యలు అధికంగా ఉంటాయి.

పెరుగును తీసుకోవటం వల్ల గుండె ఆయుష్షు పెరిగి హార్ట్ అటాక్ వంటి సమస్యలు దరిచేరవు. 

జలుబు, దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి శరీరానికి వస్తుంది.