ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ కస్టమర్లకు భారీ షాక్

ఛార్జీల బాదుడు

రెంట్ పేమెంట్ల మీద ప్రాసెసింగ్ ఫీజు వసూలు.

క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే రూ.99 చార్జీ చెల్లించుకోవాలి. జీఎస్‌టీ అదనం.

అంతేకాదు మరో బాదుడు కూడా.

ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజు పెంపు. 

ఇది వరకు రూ. 99గా.. ఇప్పుడు రూ. 199కు పెంపు. జీఎస్‌టీ అదనం.

ఇంటి అద్దె ట్రాన్సాక్షన్లపై రివార్డు పాయింట్లను పరిమితం చేసిన HDFC. 

ఇక యస్ బ్యాంక్ అయితే నెలలో రెండు సార్లు మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లించే అవకాశం కల్పిస్తోంది. 

ఇకపోతే క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెలించే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తే.. క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ లిమిట్ పెరిగే అవకాశం ఉంటుంది. 

ఎక్కువగా ఉపయోగిస్తే.. అంతిమంగా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించడం వల్ల బిల్లు పెరుగుతుంది.

కార్డు బిల్లు మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. 

అదే బిల్లు పూర్తిగా కట్టకపోతే ఇబ్బందులే. 

ఛార్జీల బాదుడు