జాగ్రత్తగా ఉండాలని  కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్

కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలు

ఈ ఫోన్ నెంబర్లతో  జాగ్రత్త

కేవైసీ అప్‌డేట్‌  పేరు మీద

+91-8294710946 & +91-7362951973 నెంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్‌, మెసేజ్ లు

ఈ ఫోన్‌ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌, మెసేజ్ లు, లింకుల పట్ల జాగ్రత్త

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింక్స్, మేసేజ్ లకు స్పందించొద్దు

ఈ నెంబర్ల ద్వారా కస్టమర్ల అకౌంట్ల నుంచి డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు