అంగారకుడిపై పరిశోధనల్లో మరో ముందడుగు

మార్స్ పై నీటి జాడలు గుర్తించిన శాస్త్రవేత్తలు

అంగారకుడిపై రాష్ట్రమంత పరిమాణంలో రిజర్వాయర్

అంగారకుడి ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తింపు