చేపలతో కిడ్నీ వ్యాధులకు చెక్..!

రోజువారీ ఆహారంలో చేపలను చేర్చడం ద్వారా పలు వ్యాధులను దూరం పెట్టొచ్చు.

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను పదిలంగా ఉంచుతాయి.

చేపలతో కిడ్నీ వ్యాధులకూ చెక్ పెట్టొచ్చు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం. 

వారానికి మూడుసార్లు చేపలు తినడం ద్వారా కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ. 

క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐర‌న్‌ తదితర పోషకాలతో పాటు..

విటమిన్-డి ని కూడా చేపల ద్వారా మన శరీరం గ్రహిస్తుంది.

ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్‌, ట్రౌట్‌, టూనా..

స్వోర్డ్‌ఫిష్, మాక‌రెల్, సార్డైన్స్‌, హెర్రింగ్ వంటి చేప‌ల ద్వారా ఈ ప్రయోజనాలు పొందొచ్చు.

చేపలలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు..

మన గుండెతో పాటు కిడ్నీలకూ మేలు చేస్తోందని తాజా పరిశోధనల్లో తేలింది.

రోజువారీ ఆహారంలో చేపలను చేర్చడం ద్వారా పలు వ్యాధులను దూరం పెట్టొచ్చు.