వేసవిలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలోనే కాదు వేసవిలోనూ సీజనల్ రోగాలు వస్తాయి

డయేరియా, చికెన్ పాక్స్(అమ్మోరు), మీజిల్స్(తట్టు), వడదెబ్బ, గవద బిళ్లల లాంటి సమస్యలు వస్తాయి

ఈ రోగాల బారిన పడకుండా ఉండాలంటే..

శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి

నీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పండ్లరసాలు తాగుతూ ఉండాలి

మసాలా ఫుడ్ కు దూరంగా ఉండాలి

ఎర్రటి ఎండలో తిరగడం మానేయాలి

కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిది