ఐఓఎస్ ఫోన్లలో మనకు తెలియన్ చాలాకొత్త ఫీచర్లు ఇమిడి ఉన్నాయి.
తప్పక తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకోండిలా.
ఫోకస్ మోడ్
ఫోకస్ మోడ్ ఉపయోగించి నోటిఫికేషన్స్ బ్లాక్ చేసేయొచ్చు. చేసే పనికి ఆటంకం కలిగించి తప్పుదోవ పట్టించుకుండా ఈ మోడ పనిచేస్తుంది. ఫోకస్ మోడ్ లో వర్క్, స్లీప్, పర్సనల్ అనే ఆప్షన్లు ఉన్నాయి.
షేర్ ప్లే
షేర్ ప్లే అనేది యూజర్లు సినిమాలు, మ్యూజిక్ లాంటి వాటిని షేర్ చేసుకుని ఒకేసారి చూడొచ్చు. అది కూడా ఫేస్ టైం చాట్ సమయంలో.
న్యూ మీమోజీ కస్టమైజేషన్
మీమోజీ కస్టమైజేషన్ ఆప్షన్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఐఓఎస్.. డిఫరెంట్ కంటి రంగులు, తలకు వేసుకునే విభిన్నమైన రంగులు, కొత్త కళ్లద్దాలు లాంటివి కూడా ఏర్పాటు చేసింది.
విజువల్ లుకప్
పిక్చర్ లో ఉన్న వస్తువులను విజువల్ లుకప్ ఆప్షన్ ద్వారా కనిపెట్టొచ్చు. ల్యాండ్ మార్క్స్ లేదంటే ఆర్ట్ వర్క్ లాంటి వాటిని ఈజీగా పసిగట్టేస్తుంది.