విటమిన్ డీ తీసుకోవాలి

కేంద్ర నాడీవ్యవస్థ కార్యకలాపాలకు ముఖ్యం

విటమిన్ సీ ముఖ్యం మెదడు ఆరోగ్యానికి మేలు

బీ విటమిన్లు ఉండే పదార్థాలు తినాలి

భావోద్వేగాలను జింక్ నియంత్రిస్తుంది

జింక్ వ్యాధినిరోధక వ్యవస్థనూ బలోపేతం చేస్తుంది

జింక్ లోపంతో బాధపడేవారిలో అస్థిరమైన భావోద్వేగాలు

ప్రతిరోజు వ్యాయామం చేయాలి

నిద్రలేమి, ఆందోళన గురించి నుంచి బయటపడతారు

ఒమెగా-3 పోషకం మెదడును చురుగ్గా ఉంచడంలో తోడ్పడుతుంది