ఇంటర్నెట్ లేకున్నా ఈమెయిల్స్ పంపుకోవచ్చు

యూజర్ల కోసం జీమెయిల్ ఆఫ్‌లైన్ మోడ్ తీసుకొచ్చింది

ఈ మోడ్ లో ఇంటర్నెట్ లేకున్నా మెయిల్స్ చదివేందుకు వీలుంటుంది.

ఎవరైతే ఇంటర్నెట్ సేవలకు చాలా దూరంగా ఉంటారో వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. 

జీమెయిల్ ఆఫ్ లైన్ గూగుల్ క్రోమ్ లో పనిచేస్తుంది.

అది కూడా గూగుల్ క్రోమ్ నార్మల్ మోడ్ లో ఉంచితేనే పనిచేస్తుంది. 

జీమెయిల్ ఆఫ్ లైన్ కోసం ఎనేబుల్ ఆఫ్ లైన్ మెయిల్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

మీ కంప్యూటర్ లో మెయిల్స్ కోసం ఇంకెంత స్సేస్ మిగిలి ఉందో గూగుల్ చెప్తుంది. 

సేవ్ ఛేంజెస్ మీద క్లిక్ చేసి జీమెయిల్ ఆఫ్‌‌లైన్ ను కంప్యూటర్ లో యాక్టివేట్ చేసుకోండి. 

ఇంటర్నెట్ లేకున్నా ఈమెయిల్స్ పంపుకోవచ్చు