తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సాధారణంగా మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది

ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి

మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు

బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి6న కేబినెట్ సమావేశం

ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమని భావిస్తోన్న ప్రభుత్వం

రానున్న ఎన్నికలకు ఈ బడ్జెటే ఊతమివ్వబోతుంది