MS Outlookలో మీరు పంపిన ఈ-మెయిల్‌ను తిరిగి ఇలా రీకాల్ చేయవచ్చు

Outlook పంపిన ఇమెయిల్‌ను కూడా రీకాల్ చేయవచ్చు.

MS Outlookని ఓపెన్ చేయండి

విండో ఎడమ వైపున ఉన్న ఫోల్డర్ పేన్‌లో, పంపిన మెసేజ్ ఫోల్డర్‌ను ఎంచుకోండి.

ఇప్పుడు ఆ పోల్డర్‌పై డబుల్ క్లిక్ చేయండి. 

మీరు రీకాల్ చేయాలనుకుంటున్న మెయిల్ ఓపెన్ చేయండి

మీరు ఆ మెయిల్‌పై డబుల్ క్లిక్ చేయాలి. తద్వారా మెసేజ్ మరొక విండోలో ఓపెన్ అవుతుంది

మీరు మెసేజ్ ట్యాబ్ నుంచి కాకుండా క్లాసిక్ రిబ్బన్ డిజైన్‌ని ఉపయోగిస్తున్నారా

Actions> Recall This Message పై క్లిక్ చేయండి. 

పూర్తి స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.