మహిళలను ఆవులుగా.. చూపిస్తు వ్యాపార ప్రకటన..

జలపాతాల నీళ్లు తాగి.. పచ్చిక బయళ్లలో యోగా చేస్తున్న మహిళలు..

సీక్రెట్ గా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్..

మహిళలు ఆవులుగా  మారిపోయిన చిత్రం..

వైరల్ గా మారి వివాదమైన మ‌హిళ‌ల‌ను ఆవులుగా చూపిన ప్రకటన..

క్షమాపణలు చెప్పిన సియోల్ మిల్క్ డెయిరీ సంస్థ..