ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు

నువ్వుల్లో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి

తెల్ల నువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా ఉన్నాయి

ఆయుర్వేద వైద్యంలోనూ నువ్వులను విరివిగా ఉపయోగిస్తారు

నల్ల నువ్వులు శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపిస్తాయి

స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం

శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వులను పూర్తిగా తొలగిస్తాయి

నువ్వులు రక్తహీనతను తగ్గిస్తాయి

నువ్వులలో ఉండే జింక్, భాస్వరం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి

చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి