ఒకే వరుసలో.. ఏడు గ్రహాలు  రాబోతున్నాయి.!

జూన్ 24 (2022) శుక్రవారం  ఈ అద్భుతం..  జరగబోతుంది.

ఈ అరుదైన సంఘటన.. 18 సంవత్సరాల తర్వాత జరుగుతోంది.

మెర్క్యురీ..

వీనస్..

మార్స్..

బృహస్పతి..

శని గ్రహం 

నెప్ట్యూన్..

యురేనస్..

అనే ఏడు గ్రహాలు జూన్ 24 నుంచి స్కేల్‌పై ఉంచినట్లుగా ఒకే లైన్‌లోకి రానున్నాయట.