షారుఖ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్.. 

ఒక షార్ట్ ఫిలింతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు.

రీసెంట్‌గా ‘ది ఆర్చీస్’ అనే మూవీతో యాక్ట్రెస్‌గా పరిచయమైయ్యారు.

ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ మొదలుపెట్టిన సుహానా..

అదిరేటి లుక్స్‌తో నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటున్నారు.

తాజాగా రెడ్ డ్రెస్సులో సోయగాలు ఒలికిస్తున్న..

ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.