అద్దం ముందు అర్జున్ రెడ్డి భామ అందాలు..

అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోంది.

చేతిలో తక్కువ సినిమాలే ఉన్నా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో అలరిస్తుంది.

తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అద్దం ముందు నించొని హాట్ ఫోజులిచ్చింది షాలిని.