హాట్ ఫోజులలో షాలిని పాండే..
అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ఆ సినిమా తర్వాత తెలుగులో కొన్ని సినిమాలలోనే కనిపించింది.
తమిళ్, హిందీలో పలు సినిమాలు చేసింది షాలిని.
ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోంది షాలిని పాండే.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే షాలిని తాజాగా ఇలా హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తుంది.