కొత్త జీప్ కొనుక్కున్న యూట్యూబర్..

యూట్యూబర్ శీతల్ గౌతమన్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పిస్తుంది.

తాజాగా 10 లక్షల విలువ చేసే మహీంద్రా జీప్ కొనుక్కుంది శీతల్. 

తన కుక్కని కూడా జీప్ లో కూర్చోపెట్టి ఇలా ఫొటోలు తీసింది.    

తన కొత్త జీప్ తో దిగిన ఫొటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.