కొత్త సినిమా ఓపెనింగ్‌లో శివాత్మిక..

రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాత్మిక

వరుసగా తెలుగు, తమిళ్ లో శివాత్మిక సినిమాలు చేస్తుంది

తాజాగా తమిళ్ హీరో అర్జున్ దాస్ సరసన శివాత్మిక హీరోయిన్ గా సినిమా ప్రారంభమైంది 

ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా గులాబీ రంగు చీరలో గుబాళించింది