ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఛార్జీలు భారీగా పెంపు

క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి క్యాష్ తీసుకున్నా

క్రెడిట్ కార్డు బిల్లు లేటుగా కట్టినా

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

అడ్వాన్స్ మొత్తంలో 2.5శాతం లేదా కనీసం రూ.500 చొప్పున రుసుము వసూలు 

ఆలస్యంగా బిల్లు పే చేస్తే..

రూ.100-500 మధ్య రూ.100, రూ.501-5000 మధ్య రూ.500.. కట్టాలి

రూ.5001- 10వేలు అయితే రూ.750, రూ.10001-25వేల వరకు రూ.900

రూ.25,001 నుంచి రూ.50వేల వరకు రూ.1000

రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాలి

ఈ ఛార్జీలన్నింటికీ రూ.50+ జీఎస్టీ చెల్లించాలి

చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం వసూలు

ఫిబ్రవరి 10 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి